ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత!
ఉద్యోగులు ప్రజాప్రభుత్వంలో భాగస్వాములు. వారి డిమాండ్లపై సీఎం శ్రీ Anumula Revanth Reddy గారు సానుకూలంగా స్పందిస్తూ మంత్రుల సబ్ కమిటీ, అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సహాచర మంత్రులు Duddilla Sridhar Babu గారు , Ponnam Prabhakar గారు, ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు తదితరులతో కలిసి ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం అవ్వడం జరిగింది
రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై అధికారుల నివేదికను సమర్పించి, సానుకూల నిర్ణయం తీసుకుంటాం.
పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దీటైన పరిష్కారాలు తీసుకురావాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ఆదాయ, వ్యయాలపై సమీక్ష చేస్తూనే, ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటున్నాం.
#telangana #prajapalanatelangana