- Home
- MLA
- Warangal East
- భూభారతి చట్టంపై అవగాహన
భూభారతి చట్టంపై అవగాహన
భూభారతి చట్టం రైతులకీ చుట్టమని,పేదల పాలిట గొప్ప వరమని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే Beerla Ilaiah భువనగిరి MP Chamala Kiran Kumar గారు హాజరయ్యారు.వీరితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.