- Home
- Music Videos
- కాశ్మీర్ హెల్ప్ లైన్
కాశ్మీర్ హెల్ప్ లైన్
తెలంగాణ పర్యాటక శాఖ ఆద్వర్యంలో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశామని, కాశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల సహాయం కోసం నిరంతరం ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పర్యాటకుల బంధువులు లేదా స్నేహితులు కూడా తమ సమాచారం అందించేందుకు, లేదా సహాయం కోసం కింది నంబర్లకు కాల్ చేయాలని కోరారు.
హెల్ప్ లైన్ నంబర్లు
9440816071
9010659333
040 23450368
Leave a Reply to reader87 Cancel reply
2 Comments
This is a test comment from the author.
This is a test reply from the author.